BPT: రేపల్లె టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ పంపిణీ చేశారు. 69 మంది లబ్ధిదారులకు రూ.72,89,587 విలువైన చెక్కులు అందించారు. వైద్య ఖర్చులతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడకూడదని అన్నారు. అత్యవసర చికిత్సలకు CMRF చెక్కులతో పాటు LOC పత్రాలు అందిస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ


