NLR: అల్లూరు నగర పంచాయతీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను బహిష్కరించారు. పండగపూట పస్తులు ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 9 నెలల జీతాలు అధికారుల వద్ద ఉన్నాయన్నారు. రెండు నెలల నుంచి జీతం ఇవ్వలేదని వాపోయారు. కావలి ఎమ్మెల్యే తమను ఆదుకోవాలని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కావలి ఎమ్మెల్యేకు పారిశుద్ధ్య కార్మికుల వినతి


