హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పూలతో దివ్య దర్శనం.. భక్తులను కట్టిపడేసే ప్రదర్శన

TPT: బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో టీటీడీ గార్డెన్ విభాగం ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాపవినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తులకు అనుమతి ఉంటుంది. సీతారామలక్ష్మణులు, కల్కి, శ్రీవారి అవతారాలు, మహావిష్ణువు, సీతారాముల వనవాస ఘట్టాన్ని రంగురంగుల పూలతో అద్భుతంగా ఆవిష్కరించారు.