అన్నమయ్య: సుండుపల్లెలోని కొత్త వడ్డెపల్లె సమీపంలోని పెండ్లిగుండ్లలో సహజ రాతి రూపంలో వెలసిన దక్షిణముఖ వినాయకుడికి వినాయక చవితి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకృతి ఒడిలో దక్షిణముఖ వినాయకుడు


