NTR: గండేపల్లిలో రైతు మార్కపూడి సీతయ్యకు చెందిన రేకుల షెడ్డును సెంట్రి ఫ్యాక్టరీ యాజమాన్యం ఎలాంటి నోటీసు లేకుండా జేసీబీతో కూల్చివేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. సొంత స్థలంలో నిర్మించుకున్న షెడ్డును కూల్చివేయడంతో తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోందని సీతయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO:షెడ్ కూల్చివేత.. బాధితుడి ఆవేదన


