PPM: పార్వతీపురం మండలం రంగాలగూడ గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది మంగళవారం తెలిపారు. గ్రామస్థులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఖరీఫ్ సాగు సమయం కావడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఏనుగుల గుంపును వెంటనే తరలించాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రంగాలగూడ సమీపంలో ఏనుగుల గుంపు


