ATP: అనంతపురం పట్టణంలోని పోలీస్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఏర్పాటు చేసిన ‘సబ్‌వే సర్ఫేస్’ థీమ్ వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ప్రముఖ గేమ్ ఆధారంగా రూపొందించిన విగ్రహం, ప్రత్యేక సెట్టింగ్ పిల్లలు, యువతను ఆకర్షిస్తున్నాయి. వినూత్న రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సబ్‌వే థీమ్ వినాయకుడు


