హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు తిరుమలకు CM.. ఏకంగా 15వ సారి..!

TPT: రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం 1978లో అప్పటి CM మర్రి చెన్నారెడ్డితో ప్రారంభమైంది. అనంతరం NTR, జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయ్ భాస్కర్‌రెడ్డి, చంద్రబాబు, YSR, K. రోశయ్య, N. కిరణ్ కుమార్‌రెడ్డి, YS జగన్ CMలుగా ఉన్న సమయంలో పట్టువస్త్రాలు సమర్పించారు. CM చంద్రబాబు ఇవాళ 15వ సారి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.