హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈ నెల 17న వైసీపీ విస్తృత స్థాయి సమావేశం'

PPM: ఏపీ మాజీ CM జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 17న పాలకొండ YCP విసృత స్థాయి సమావేశం జరుగనుందని MLC పాలవలస విక్రాంత్, మాజీ MLA విశ్వసరాయి కళావతి తెలిపారు. ఈ మేరకు ఆ రోజు మధ్యాహ్నం 3 గం.కు RTC కాంప్లెక్స్‌ పక్కన ఉన్న AMG కన్వెన్షన్ ఫంక్షన్‌ హాల్లో సమావేశం జరగనుందని నియోజకవర్గానికి చెందిన 4 మండలాల నాయకులు హాజరుకావాలని తెలిపారు.