హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆకట్టుకుంటున్న విభిన్న రూపాల వినాయకులు

ASR: అరకులోయ(M) యండపల్లివలసలో ఏర్పాటు చేసిన హనుమాన్ వినాయకుడు, పూరి జగన్నాథ వినాయకుడి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వినాయకచవితి సందర్భంగా విభిన్న రూపాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను దర్శించేందుకు పరిసర గ్రామాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. ప్రత్యేక అలంకరణలు, విద్యుత్‌ దీపాలతో మండపం సందడిగా మారగా, యువకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.