కాకినాడ నగరంలో వాడేసిన పూజా సామగ్రిని రోడ్లపై పడేయకుండా ప్రత్యేక వాహనానికి ఇవ్వాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ కోరారు. ఇందుకు కేటాయించిన ప్రత్యేక ట్రాక్టర్‌ను ప్రారంభించారు. నగర పారిశుద్ధ్యంలో భాగంగా తొమ్మిది రోజుల పాటు ఈ వాహనం తిరుగుతుందని తెలిపారు. ప్రజలు ఇచ్చిన పూజా సామగ్రిని పవిత్రంగా నిమజ్జనం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పూజా సామగ్రి సేకరణకు ప్రత్యేక ట్రాక్టర్ ఏర్పాటు


