TPT: చవితి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించిన ఎమ్మెల్యే


