హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జాతీయ పోటీల్లోనూ రాణించాలి'

SKLM: ఈ నెల 11, 12, 13 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో నరసన్నపేట మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థి ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా సోమవారం MLA ఎమ్మెల్యే రమణమూర్తి భార్గవ్‌ను తన క్యాంప్ కార్యాలయంలో అభినందించారు. జాతీయ స్థాయిలోనూ రాణించి నరసన్నపేట‌కి మంచి పేరు తీసుకురావాలన్నారు.