కోనసీమ: పి.గన్నవరం మండలం చాకలిపాలెంలో వినాయక చవితి సందర్భంగా ప్రముఖ న్యాయవాది మొల్లేటి శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఉయ్యాలలో వినాయకుడి ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రధాన రహదారి పక్కనే బొమ్మల కొలువుతో పాటు కొలువుదీరిన ఈ విగ్రహం వద్దకు వచ్చి వాహనదారులు, ప్రయాణికులు ఆసక్తిగా సెల్ఫీలు దిగుతూ మురిసిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆకట్టుకుంటున్న ఉయ్యాలలో వినాయకుడు


