KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో వినాయక చవితి పండుగ పర్వదినం పురస్కరించుకుని సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.ఆలయం రామనామ స్మరణంతో మార్మోగింది. శ్రీ సీతారామలక్ష్మణ మూర్తులను దర్శించుకున్న అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఒంటిమిట్ట రామాలయంలో భక్తుల సందడి


