హైదరాబాద్: 28°C
వ్యాపారం

యాపిల్ 'iOS 27' విడుదల

యాపిల్ కంపెనీ సరికొత్త ‘iOS 27’ ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేసింది. అధునాతన ఏఐ ఫీచర్లు, కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్, మెరుగైన భద్రతా ప్రమాణాలతో ఈ అప్‌డేట్‌ను భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. జూన్‌లో జరిగిన WWDC 2026లో పరిచయం చేసిన ఈ ఓఎస్‌తోనే డ్యుయో, 18ప్రో ఫోన్లు వస్తాయని కంపెనీ తెలిపింది.