మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ ధరలు మరో 3-6 నెలల్లో 10-15 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధరల పెంపు నుంచి ఉపశమనం పొందేందుకు వార్షిక ప్లాన్లను ముందుగానే రీఛార్జ్ చేసుకోవచ్చు. జియో, ఎయిర్‌టెల్‌లో రూ.3,599, రూ.3,999 ప్లాన్‌లు ఉన్నాయి. వొడాఫోన్‌లో రూ.1,189 నుంచి రూ.4,999 వరకు పలు వార్షిక ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.
వ్యాపారం
టారిఫ్ బాదుడు పడకుండా ఉండాలంటే?


