స్టాక్ మార్కెట్‌లో బ్రోకర్లు తమ సర్వర్లను NSE ప్రాంగణంలోనే ఏర్పాటు చేసుకుని వేగంగా ట్రేడింగ్ చేసే విధానమే కోలొకేషన్. అయితే, కొందరు బ్రోకర్లు NSE సిబ్బందితో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా డార్క్ ఫైబర్ వాడుకున్నారు. దీని ద్వారా మిగతా వారి కంటే ముందే మార్కెట్ సమాచారాన్ని పొందుతారు. దీనివల్ల సాధారణ మదుపర్లకు నష్టం వాటిల్లిందనే విమర్శలు వచ్చాయి.
వ్యాపారం
కోలొకేషన్ అంటే?


