హైదరాబాద్: 28°C
వార్తలు

డోన్‌లో నేడు ప్రత్యేక మ్యాజిక్ షో

NDL: డోన్‌లో కోట్ల వారి గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నేడు సాయంత్రం 6.30 గంటలకు ప్రత్యేక మ్యాజిక్ షో నిర్వహించనున్నారు. టీడీపీ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో జాదూ సమ్రాట్ షాజహాన్ అద్భుత మ్యాజిక్ విన్యాసాలు ప్రదర్శించనున్నారు. ప్రజలు కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించాలని నిర్వాహకులు కోరారు.