హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీఆర్పీలో చేరిన మాజీ సైనికుడు

WGL: రాయపర్తి(M)లోని తిరుమలాయపల్లికి చెందిన మాజీ సైనికుడు సుబేదార్ మేజర్ నరసింహ రాములు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఆయన 30 ఏళ్లపాటు ఆర్మీ మిలిటరీ డెంటల్ కేర్‌లో సేవలందించారు. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, రామ్‌నాథ్ కోవింద్‌లకు వైద్య సేవలందించినట్లు తెలిపారు. MLC తీన్మార్ మల్లన్న పోరాట స్ఫూర్తితో ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు.