ఏఐ విస్తరణపై ఆందోళనతో గూగుల్ ఏజీఐ సేఫ్టీ బృందం కీలక సభ్యుడు జాష్ ఎంగెల్స్ ఉద్యోగానికి రిజైన్ చేశారు. మరో ఐదేళ్లలో ఏఐతో ఊహించని స్థాయిలో హాని తలపెట్టే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భయాలతోనే ఆంథ్రోపిక్, ఓపెన్ ఏఐ ఆఫర్లు వదులుకున్నట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కాగా, ఏఐతో భవిష్యత్తులో భారీ ప్రమాదం పొంచి ఉందని ఆంథ్రోపిక్ సీఈవో ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే.
వ్యాపారం
'రానున్న ఐదేళ్లలో ఏఐతో ఊహించని హాని'


