హైదరాబాద్: 28°C
వ్యాపారం

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై రిఫండ్ సమయం 14 రోజుల నుంచి 4 గంటలకు తగ్గించినట్లు వెల్లడించింది. అలాగే, టికెట్‌పై తప్పుగా నమోదైన ప్రయాణికుడి పేరును సవరించేందుకు 30 నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. వేగవంతమైన సేవలు అందించేందుకు ఏఐ టూల్స్ వినియోగిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.