ఉద్యోగులకు కేంద్ర కేబినెట్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2014 తర్వాత తొలిసారిగా పీఎఫ్ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 51 లక్షల మందికి పైగా అదనపు ఉద్యోగులకు EPF, పెన్షన్, ఇన్సూరెన్స్ ప్రయోజనాలు దక్కనున్నాయి. ఇందుకోసం కేంద్రం ఏడాదికి రూ.11,339 కోట్లు కేటాయించనుండగా.. ఐదేళ్లలో సుమారు రూ.56,696 కోట్ల వ్యయం చేయనుంది.
వ్యాపారం
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త


