VZM: చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావును జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనును ఎమ్మెల్యే సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వీరిద్దరూ జిల్లా రాజకీయాలపై గంటకు పైగా సుదీర్ఘంగా చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేతో జడ్పీ ఛైర్మన్ భేటీ


