విజయనగరం RS రెడ్డి కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఈరోజు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలను పూర్తి పారదర్శకంగా నిర్వహించారని తెలిపారు. అలాగే, మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులతో సమావేశమైన ఎమ్మెల్యే


