హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వాలి: డీపీఓ

KDP: సిద్ధవటం మండలంలో పారిశుద్ధ్య లోపంపై డీపీఓ రామచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్‌ను తొలగించి పరిశుభ్రత పాటించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. తాగునీరు, వీధి దీపాల సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.