హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భూసమీకరణకు రైతులు సహకరించాలి'

GNTR: భూసమీకరణను విజయవంతం చేసిన ఘనత అమరావతి రైతులదేనని జిల్లా కలెక్టర్ సీ.ఎం. సాయికాంత్‌వర్మ అన్నారు. తుళ్లూరు మండలం హరిశ్చంద్రాపురంలో అమరావతి రెండో విడత భూ సమీకరణపై బుధవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. రెండో విడత భూ సమీకరణకు రైతులు సహకరించాలని కోరారు.