క్యాష్‌బ్యాక్‌ల కోసం మీ పర్సనల్ యూపీఐని మర్చంట్ అకౌంట్‌గా మార్చుకున్నారా? అయితే మీకు అలర్ట్. త్వరలో మర్చంట్ యూపీఐ చెల్లింపులపై MDR ఛార్జీలు పడనున్నాయి. మీ యూపీఐ ఐడీ పేరులో 'Merchant' అని ఉంటే ఛార్జీల బాదుడు తప్పదు. అందుకే వెంటనే బిజినెస్ పేమెంట్స్ యాప్ ప్రొఫైల్‌లోకి వెళ్లి ఎడిట్ ఆప్షన్ ద్వారా బ్యాంక్ పాస్‌బుక్ ప్రకారం మీ పేరు మార్చుకోండి.
వ్యాపారం
ALERT: క్యాష్‌బ్యాక్ కోసం UPI చేస్తున్నారా?


