హైదరాబాద్: 28°C
వ్యాపారం

లేఆఫ్‌లు.. ఉద్యోగులతో ఒరాకిల్‌ CFO భేటీ

ఒరాకిల్‌లో ఉద్యోగుల తొలగింపుల అనంతరం CFO హిల్లరీ మాక్సన్ 'ఆల్ హ్యాండ్స్' సమావేశం నిర్వహించారు. కంపెనీ వృద్ధికి సమయం, డబ్బును ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన భారీ పునర్వ్యవస్థీకరణ వల్ల వేలాది మంది ఉద్యోగులు ప్రభావితం కానున్నారని, ముఖ్యంగా భారతీయులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.