UPI AutoPay ద్వారా జరిగే ఆటోమేటిక్ చెల్లింపులపై ఎలాంటి MDR ఛార్జీలు ఉండవని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కరెంట్ బిల్లులు, OTT సబ్‌స్క్రిప్షన్లు, మ్యూచువల్ ఫండ్ SIPల వంటి చెల్లింపులు ఈ మినహాయింపు పరిధిలోకి వస్తాయని పేర్కొంది. రూల్స్ మారినా.. రూ.2,000కు మించి జరిపే UPI ఆటోపే లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించబోమని వెల్లడించింది.
వ్యాపారం
UPI ఆటోపే చెల్లింపులపై కేంద్రం క్లారిటీ


