హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఫ్లిప్‌కార్ట్‌లో 2.5 లక్షల ఉద్యోగాలు

పండగ సీజన్‌ డిమాండ్‌ను అందుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌ దేశవ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష సీజనల్‌ ఉద్యోగాలను కల్పించనుంది. వీటిలో 75 వేల పోస్టులు కొత్తవారికి కేటాయించింది. లాస్ట్‌మైల్‌ డెలివరీ కోసం 1.4 లక్షల మందిని నియమించుకోనుంది. అలాగే 900కు పైగా కొత్త డెలివరీ హబ్‌లను ఏర్పాటు చేస్తోంది.