హైదరాబాద్: 28°C
వ్యాపారం

UPI పేమెంట్లపై కొత్త ఛార్జీలు.. ఎంతంటే?

వ్యాపారులకు వ్యక్తులు చేసే UPI పేమెంట్లపై MDR ఛార్జీలు అక్టోబర్ 15 నుంచి మారనున్నాయి. రూ.2,000-3,000 చెల్లింపులకు రూ.5, రూ.3,000కు రూ.12, రూ.50 వేలపై రూ.200, రూ.75 వేల నుంచి రూ.300 ఛార్జీ ఉంటుంది. చిరు వ్యాపారులకు రూ.లక్ష వరకు MDR ఉండదు. రైల్వేలు, టెలికం, ఇన్సూరెన్స్, ఫ్యూయల్ చెల్లింపులకు ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి.