దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 777.94 పాయింట్ల నష్టంతో 74,003 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 279.50 పాయింట్లు నష్టపోయి 23,118.60 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.94గా ఉంది.
వ్యాపారం
భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు


