దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 214 పాయింట్లు పుంజుకుని 75,008 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 23,456 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.96గా ఉంది.
వ్యాపారం
లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు


