హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.920 తగ్గి రూ.1,53,170 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.850 తగ్గి రూ.1,40,400కి చేరింది. అటు కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్


