ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్‌లో ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు సంబంధిత ఉద్యోగులకు ఉదయం 6 గంటలకే ఈ-మెయిళ్ల ద్వారా తెలియజేసింది. మెయిల్ వచ్చిన రోజే ఉద్యోగి చివరి పని దినమని పేర్కొంది. సంబంధిత ఉద్యోగులు తమ తొలగింపుల వార్తలను లింక్డ్‌ఇన్, రెడ్డిట్‌లో పంచుకున్నారు. ఈ తొలగింపుల వల్ల ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారన్నది ఒరాకిల్ వెల్లడించలేదు.
వ్యాపారం
ఉద్యోగులకు ఒరాకిల్ లేఆఫ్ మెయిల్స్


