హైదరాబాద్: 28°C
వార్తలు

వినుకొండలో 23న మెగా జాబ్ మేళా

PLD: వినుకొండలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఈ నెల 23న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ తెలిపారు. ఇంటర్, ఇంజినీరింగ్, డిగ్రీ పూర్తి చేసిన యువత పాల్గొనాలని కోరారు. టెక్ మహీంద్రా, హెటెరో, డైకిన్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎస్‌బీఐ కార్డ్, వరుణ్ మోటార్స్‌తో పాటు 50కు పైగా కంపెనీలు జాబ్ మేళాకు హాజరవుతాయన్నారు.