ATP: అనంతపురం నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని పలు పురపాలికల్లో డివిజన్ల పెంపునకు ఆమోదముద్ర పడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల పునర్విభజన చేపట్టి తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలోని 12 పురపాలికల్లో 378 వార్డులు ఉండగా ప్రస్తుతం 480కి చేరాయి. ఏకంగా 102 వార్డులు పెరిగాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పురపాలికల్లో డివిజన్ల పెంపునకు ఆమోదం


