ప్రకాశం: త్రిపురాంతకంలో బస్టాండ్‌లో తల్లిదండ్రులు వదిలేసిన ఇద్దరు చిన్నారులను పోలీసులు తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. హైదరాబాద్‌లో పనిచేసే దంపతులు బుధవారం తెల్లవారుజామున త్రిపురాంతకం వచ్చి పిల్లలను బస్టాండ్‌లో వదిలి వెళ్లినట్లు సమాచారం. స్థానికుల సమాచారం. ఎందుకు వదిలేశారనేది తెలియరాలేదు.
ఆంధ్రప్రదేశ్
పిల్లలను తల్లిదండ్రులకు అప్పగింత


