కోనసీమ: మున్సిపల్ ఎన్నికలకు రాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అమలాపురం మున్సిపాలిటీలో 36 వార్డులకు సంబంధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల జాబితాలను మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ బుధవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రొఫార్మా -1 లోని సిద్ధం చేసిన జాబితాలను మున్సిపల్ నోటీసు బోర్డులో ఉంచామన్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపాలిటీలో ఓటర్ల జాబితాలు


