VZM: ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం పట్ల బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీనాయన), బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు బొబ్బిలి కోటలో సంతాపం తెలిపారు. కోవిడ్ సమయంలో నాని చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆళ్ల నాని మృతికి MLA సంతాపం


