హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా క్షౌర వృత్తిదారుల దినోత్సవం

MLG: ప్రపంచ క్షౌర వృత్తిదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగపేట మండలం రాజుపేటలో నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జై నాయీ.. జై జై నాయీ అంటూ నినాదాలు చేశారు. సంక్షేమం, హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.