హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆటో డ్రైవర్ల మహాధర్నా

MHBD: ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్‌ పట్టణంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ముత్యాలమ్మ సెంటర్‌లో రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.