టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ఫౌండర్ జాంగ్ యిమింగ్ సంపద గౌతమ్ అదానీని మించి పెరగడానికి AI టెక్నాలజీయే ప్రధాన కారణం. దౌబావో చాట్‌బాట్, సీడ్యాన్స్ వీడియో జనరేషన్ టూల్ వంటి AI ప్రోడక్ట్స్‌పై బైట్‌డ్యాన్స్ తీవ్రంగా దృష్టిపెట్టింది. టిక్‌టాక్‌లోని భారీ సోషల్ మీడియా డేటాను ఏఐ మోడల్స్ అభివృద్ధికి వాడుకుంటున్నారు.
వ్యాపారం
టిక్‌టాక్ సృష్టికర్తను కుబేరుడిని చేసిన 'AI'


