హైదరాబాద్: 28°C
వ్యాపారం

NSE IPO దశాబ్దకాలం ఎందుకు వాయిదా?

దేశీయ మదుపర్లు ఎదురుచూస్తున్న NSE ఐపీఓ పట్టాలెక్కనుంది.  SEP 17న ప్రారంభమై 21న ముగియనుంది. ప్రైస్‌బ్యాండ్ రూ.1,700-రూ.1,785గా కంపెనీ నిర్ణయించింది. కొలొకేషన్ సర్వర్ల లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు బ్రోకర్లు రూ.వందల కోట్లు అక్రమంగా గడించినట్లు తెలుస్తోంది. ఈ వివాదం కారణంగానే ఇది దశాబ్ద కాలంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇన్నాళ్లకు ఈ అవాంతరాలను దాటి ఐపీఓ పట్టాలెక్కుతోంది.