హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

16వ తేదీ ధరఖాస్తులకు ఆఖరి తేదీ: కలెక్టర్

GNTR: కొత్త పింఛన్లకు ఈ నెల 16వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర బలహీన వర్గాలకు కొత్తగా అవకాశం కల్పిస్తూ.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు.