PPM: పార్వతీపురం పట్టణం దేవాంగుల వీధి సమీప మోతపర్తి వీధిలో మత్స్య అవతారంలో కొలువుదీరిన గణనాథుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విగ్రహంతో పాటు ఏర్పాటు చేసిన ఆక్వేరియం సెట్టింగ్ చూపరులను ఎంతగానో కట్టిపడేస్తోంది. ఈ విభిన్న రూపంలోని వినాయకుడిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆనందంగా తిలకించి వెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్య అవతారంలో గణనాథుడు


