బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏఆర్ కార్యాలయ ఆవరణలో సోమవారం గణేశుని విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ వినాయకునికి జిల్లా ఎస్పీ బీ.ఉమామహేశ్వర్ ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కలిసి భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవడం అభినందనీయని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి


