AP: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెల్లటూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ పగలగొట్టాడని తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది కుమారుడు చెంచయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. కన్న కొడుకు ప్రాణాలు తీసుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
క్రైమ్
కుమారుడి ప్రాణం తీసిన సెల్‌ఫోన్ గొడవ


