TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ దగ్గర ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. వాహనాలను ఢీకొట్టి బస్సు హోటల్‌లోకి దూసుకెళ్లింది. బస్సులోని 50 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
బస్సు బీభత్సం.. 50 మందికి గాయాలు


